Mass Maharaja Ravi Teja's Disco Raja Movie Opening | Filmibeat Telugu

2019-03-04 80

Disc : On the eve of MahaShivaRathri, the opening ceremony of MassMaharaja-VI Anand-RamTalluri’s ‘DiscoRaja’ held at SRT Entertainments office. Producer Rajini Talluri clapped for the first shot while Ram Talluri switched on the camera. RX100 fame Payal Rajput and Nannu Dhochukundhuvate fame Nabha Natesh will be playing leading ladies in the film. Regular Shooting will be started from tomorrow.
#DiscoRaja
#DiscoRajamovieopening
#raviteja
#payalrajputh
#nabhanatesh
#tollywood

మాస్ మహారాజా రవితేజ హీరోగా కొత్త సినిమా ప్రారంభం అయింది. వి‌ఐ ఆనంద్ దర్శకత్వంలో ఎస్‌ఆర్‌టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో రూపొందుతున్న ఈ చిత్రానికి 'డిస్కోరాజా' అనే టైటిల్ ఖరారు చేశారు. మహా శివరాత్రి సందర్భంగా చిత్ర నిర్మాణ సంస్థ కార్యాలయంలో ప్రారంభోత్సవం జరిపారు. నిర్మాతలు రజని తాళ్ళూరి ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టగా, రామ్ తాళ్ళూరి కెమెరా స్విచాన్ చేశారు. 'ఆర్‌ఎక్స్ 100' ఫేమ్ పాయల్ రాజ్‌పుత్, 'నన్ను దోచుకుందువటే' ఫేమ్ నభా నటేష్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.